ఏడాది పొడవునా కొనసాగుతున్న మా సేవా కార్యక్రమాలు.
వేసవిలో శ్రమజీవులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం.
వేసవిలో దాహార్తులకు చల్లని మంచినీటి పంపిణీ కేంద్రం.
మహిళలకు కుట్టు మిషన్ నైపుణ్య శిక్షణ — స్వయం ఉపాధి దిశగా అడుగు.