చలివేంద్రం — Save Water, Save Life

వేసవి కాలంలో దారిన పోయే ప్రయాణికులకు మరియు స్థానికులకు ఉచిత చల్లని మంచినీరు అందించే కేంద్రం.

వేసవి తాపం తీవ్రంగా ఉండే నెలల్లో, మా సమితి వీరవల్లిలో చలివేంద్రం ఏర్పాటు చేసి దారిన పోయే ప్రయాణికులకు, స్థానికులకు ఉచితంగా చల్లని మంచినీరు అందిస్తుంది. "Save Water, Save Life" అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుంది.