స్థానిక మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమం.
మహిళా సాధికారత దిశగా, మా సమితి కుట్టు మిషన్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందించడం జరిగింది — వీరు ఇప్పుడు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు.