ఓణీల కార్యక్రమం · 2024-09-28మా సమితి వీరవల్లిలో బాలికల కోసం సాంప్రదాయ ఓణీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు మరియు అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శుభ సందర్భాన్ని జరుపుకున్నారు.