డెత్ ఫ్రీజర్ బాక్స్ అందజేత కుటుంబ సభ్యుల మరణానంతరం అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మృతదేహాన్ని కొంతకాలం భద్రపరచాల్సిన అవసరాన్ని గుర్తించి, మా సమితి గ్రామానికి డెత్ ఫ్రీజర్ బాక్స్ సదుపాయాన్ని అందజేసింది. ఇది అవసరమైన కుటుంబాలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.