ఆత్మీయ సమ్మేళనం

మా సమితి సభ్యులు, దాతలు మరియు శ్రేయోభిలాషులను ఒకచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సమితి భవిష్యత్ ప్రణాళికలు మరియు గత కార్యక్రమాల విజయాలను అందరితో పంచుకున్నారు.